వెల్దుర్తిలో ముగిసిన కిషోరా వికాసం బాలికల కార్యక్రమం

53చూసినవారు
వెల్దుర్తిలో ముగిసిన కిషోరా వికాసం బాలికల కార్యక్రమం
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి 3వ సచివాలయం పరిధిలోని 8వ అంగన్వాడీ సెంటర్‌లో బుధవారం కిషోరా వికాసం బాలికల కార్యక్రమం సూపర్వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో ముగిసింది. వేసవిలో బాలికల ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగిందని సిడిపివో లుక్ తెలిపారు. బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలికల అందించాల్సిన విటమిన్ లు పోషక ఆహారాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్