కర్నూలు: సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు

59చూసినవారు
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడుగా మారాడని, బుధవారం విస్తృత సాయి సమావేశంలో వైయస్ షర్మిల మాట్లాడారు టిడిపి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా పథకాలు అమలు కాలేదని ఆమె ఎద్దేవ చేశారు.

సంబంధిత పోస్ట్