పత్తికొండ: 13 బాక్స్ ల మద్యం స్వాధీనం, వ్యక్తి అరెస్టు

80చూసినవారు
పత్తికొండ: 13 బాక్స్ ల మద్యం స్వాధీనం, వ్యక్తి అరెస్టు
కృష్ణగిరి మండలానికి చెందిన పడిగే సుధాకర్ నుండి 13 బాక్స్ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఎస్సై మల్లికార్జున తెలిపారు. గ్రామ శివారులోని ఉప్పరి మాదన్న పొలం సమీపంలోని చేపల గుంత వద్ద అక్రమంగా మద్యాన్ని దాచిన సమాచారం ఆధారంగా పోలీసుల దాడి జరిపారు. 1, 248 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, సుధాకర్‌ను అరెస్టు చేశారు. మద్యం సరఫరా చేసిన రాజేంద్రపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్