పత్తికొండ: చికిత్స పొందుతూ యువకుడు మృతి

65చూసినవారు
పత్తికొండ: చికిత్స పొందుతూ యువకుడు మృతి
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన కమ్మరి రంగాచారి (23) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. గురువారం కడుపునొప్పి భరించలేక విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్