పత్తికొండ: వైసీపీ కోసం ప్రతికార్యకర్త సైనికుడిగా పనిచేయాలి

54చూసినవారు
పత్తికొండ: వైసీపీ కోసం ప్రతికార్యకర్త సైనికుడిగా పనిచేయాలి
వైయస్సార్సీపి పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని వైఎస్ఆర్సిపి వాలంటీర్ల విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆర్. హనుమంతు అన్నారు. ఆదివారం తుగ్గలిలో వైసీపీ వాలంటీర్ల విభాగపు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఆయనను వివిధ గ్రామాల నుండి వచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులు సన్మానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త పార్టీకి అండగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్