నేడు తుగ్గలిలో మండల సమావేశం

73చూసినవారు
నేడు తుగ్గలిలో మండల సమావేశం
ఈనెల 4వ తేదీన తుగ్గలి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విశ్వమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంపీపీ ఎర్రనాగప్ప అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. అన్ని శాఖల మండలస్థాయి అధికారులు నివేదికలతో హాజరు కావాలన్నారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పాల్గొనాలని, అభివృద్ధి పనులపై చర్చిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్