పత్తికొండ: పెద్దమ్మదేవర మహోత్సవంలో పాల్గొన్న ఎస్.ఆర్ దంపతులు

70చూసినవారు
పత్తికొండ: పెద్దమ్మదేవర మహోత్సవంలో పాల్గొన్న ఎస్.ఆర్ దంపతులు
పత్తికొండ పట్టణంలో స్థానిక పాతపేట ఉప్పరవీధిలో వెలసిన పెద్దమ్మ దేవాలయంలో ఉప్పర భాస్కర్ ఆహ్వానం మేరకు మంగళవారం దేవర మహోత్సవంలో పాల్గొన్న మాజీ మండల అధ్యక్షురాలు. ఎస్ నాగరత్నమ్మ, కేడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని పెద్దమ్మవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవర బోనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్