రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం పత్తికొండలో స్వర్ణాంధ్ర విజన్ 2047 యాక్షన్ ప్లాన్ పై ఆర్డీవో భరత్ నాయక్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్-2047 రూపొందించరన్నారు.