పత్తికొండ: నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం

82చూసినవారు
పత్తికొండ: నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం
కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని డీఈవో శామ్యూల్ పాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 8047 ఖాళీలు ఉన్నాయి. బదిలీలకు ముందు అన్నిస్థాయిల ఖాళీలను రీ వెరిఫికేషన్ చేస్తామన్నారు. అధిక ఖాళీలతో రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్