పత్తికొండ: నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం

21చూసినవారు
పత్తికొండ: నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం
పత్తికొండ మండలంలోని సూర్య తండా, మీటే తండా, బాట తండాల్లో టిడిపి నేతలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గురువారం నిర్వహించారు. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఇది తొలి అడుగే అయినా, రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్