వైఎస్సార్సీపీ పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామం రామాంజనేయులు యాదవ్ గిరిగెట్ల, అమీనాబాద్ గ్రామాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్నూలులో ఆమెను కలిసి మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం ఇస్తామన్నారు.