పత్తికొండ: మహిళ అదృశ్యం.. కేసు నమోదు

59చూసినవారు
పత్తికొండ: మహిళ అదృశ్యం.. కేసు నమోదు
క్రిష్ణగిరి మండలంలో ఒక మహిళ అదృశ్యమవ్వడంతో కలకలం రేపింది. భర్త డ్రైవర్ కావడంతో వారం క్రితం డ్యూటీకి వెళ్లాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత, కూతురు తెల్లవారుజామున కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇంట్లో కూడా ఆమెను వెతికినట్లు తెలిపిన తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె మిస్సింగ్ కేసును క్రిష్ణగిరి పోలీసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్