పత్తికొండ: రక్తదాన గ్రహీతకు అవార్డు ప్రధానం

78చూసినవారు
పత్తికొండ: రక్తదాన గ్రహీతకు అవార్డు ప్రధానం
ప్రపంచ రక్తదానదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్తికొండ పట్టణంలో శనివారం దూర ప్రాంత యువకుల కోసం యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు లక్ష్మన్న, ఉపాధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవచ్చు అని చెప్పారు. 9 సార్లు రక్తదానం చేసిన చరణ్‌ను అభినందించారు. కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్