పత్తికొండ: 'బ్రాహ్మణులను కన్నప్ప సినిమాలో అవమానించారు'

60చూసినవారు
పత్తికొండ: 'బ్రాహ్మణులను కన్నప్ప సినిమాలో అవమానించారు'
బ్రాహ్మణులను కన్నప్ప సినిమాలో అవమానించారని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరాజు ఆరోపించారు. పత్తికొండలో ఆయన మాట్లాడుతూ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ పిలక గిలక అనే పాత్రలను ప్రవేశపెట్టి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బహిష్కరించాలని రాష్ట్ర నాయకులు నాగరాజారావు, కృష్ణమూర్తి, వసంత కుమార్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్