పత్తికొండ: అమ్మినాబాద్‌లో అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుకలు

67చూసినవారు
పత్తికొండ: అమ్మినాబాద్‌లో అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుకలు
తుగ్గలి మండలం అమ్మినాబాద్‌లో ఆదివారం అభయాంజనేయ స్వామి రథోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, రథోత్సవంతో వేడుకలు ఘనంగా కొనసాగాయి. గ్రామ పెద్దల సహకారంతో చెక్కభజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్