పత్తికొండ: వైయస్సార్సీపి మండల అధ్యక్షులుగా గోపాల్ రెడ్డి

65చూసినవారు
పత్తికొండ: వైయస్సార్సీపి మండల అధ్యక్షులుగా గోపాల్ రెడ్డి
వైయస్సార్సీపి తుగ్గలి మండల అధ్యక్షులుగా గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఆయనను నియమించారు శనివారం ఆయన మాట్లాడారు. తుగ్గలి మండలం పెండేకల్ గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు, మారెళ్ళ సింగల్ విండో మాజీ అధ్యక్షులు ఉన్న తనకు ఈ అవకాశం కల్పించిన, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్