పత్తికొండ: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

60చూసినవారు
పత్తికొండ: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలిలో అనుమానంతో భార్య మహబూనిని హత్య చేసిన భర్త అక్బర్ వలిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. మంగళవారం తుగ్గలి ఎస్సై క్రిష్ణమూర్తిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. నిందితుడు పరారవుతూ హత్యకు గురైన భార్య మహబూని ఫోన్ ను తీసుకెళ్లడంతో ట్రాక్ చేసి తుగ్గలి పాత రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించారు.

సంబంధిత పోస్ట్