పత్తికొండ: బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

67చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమవారం వెల్దుర్తి పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని కోరారు.

సంబంధిత పోస్ట్