పత్తికొండ: పెండ్లి మండపం నుంచి పెళ్లికూతురు జంప్.. పాపం ఆ తండ్రి

58చూసినవారు
కర్నూలు జిల్లా పత్తికొండలో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అనంతపురంకి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెళ్లి నిశ్చయించారు. యువతికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో 4గం లకు మండపం నుంచి వెళ్లిపోవడంతో.. పెళ్లికూతురు తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఫిర్యాదు చేశారు, సీసీ కెమెరాలో అబ్బాయితో వెళ్లిపోతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

సంబంధిత పోస్ట్