పత్తికొండలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి

63చూసినవారు
పత్తికొండలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో రోడ్డు కటింగ్ చేసి డ్రైనేజ్ పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించాలని ఆర్డీవోకు సిపిఐ బృందం కలిసి వినతి పత్రం బుధవారం అందజేశారు. పట్టణంలో జనాభాను దృష్టిలో ఉంచుకొని రోడ్లు విస్తరణ పనులు చేపట్టాలని ఆర్డిఓకు విన్నవించారు. మరియు ఫుట్ పాత్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆర్టీవోకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజా సాహెబ్ మరియు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్