తుగ్గలిలో పలువురు వీఆర్వోల బదిలీ

5చూసినవారు
తుగ్గలిలో పలువురు వీఆర్వోల బదిలీ
తుగ్గలి మండలంలో పనిచేస్తున్న వీఆర్వోలకు శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ జారీ చేశారు. రామాపురం వీఆర్వో అనంత స్వరూప్ రామకొండకు, రాతన వీఆర్వో నాగేంద్ర రామాపురానికి బదిలీ అయ్యారు. చెన్నంపల్లి వీఆర్వో కృష్ణారెడ్డి దేవనబండకు, రాంపల్లి వీఆర్వో రాజేశ్వరి జంబులదిన్నెకు, పగిడిరాయి వీఆర్వో నయోమిని కోసిగికి బదిలీ అయ్యారు. అధికారుల నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్