తుగ్గలి: వైసీపీ కార్యకర్తలకు జగన్ భరోసా

83చూసినవారు
తుగ్గలి: వైసీపీ కార్యకర్తలకు జగన్ భరోసా
పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి వైసీపీ నాయకులు సుధాకర్, దివాకర్ విజయవాడలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం కలిశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నాయకత్వంలో పార్టీ సమస్యలు పరిష్కరిస్తూ, ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే వరకు తమ కృషి కొనసాగిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్