వెల్దుర్తి: సుపర్ సిక్స్ పథకాలు అంగన్వాడీలకూ వర్తింపజేయాలి

66చూసినవారు
వెల్దుర్తి: సుపర్ సిక్స్ పథకాలు అంగన్వాడీలకూ వర్తింపజేయాలి
రాష్ట్రంలో తల్లికి వందనం పథకంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అర్హులుగా గుర్తించకపోవడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వెల్దుర్తిలో సిడిపిఓకి వినతిపత్రం సమర్పించినట్లు అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు లలితమ్మ తెలిపారు. గౌరవ వేతనం తీసుకుంటున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడాన్ని తప్పుబడుతూ, సుపర్ సిక్స్ పథకాలు అంగన్వాడీలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్