పత్తికొండలో జూలై 8న వైఎస్ఆర్సిపి విస్తృత సమావేశం

39చూసినవారు
పత్తికొండలో జూలై 8న వైఎస్ఆర్సిపి విస్తృత సమావేశం
పత్తికొండలో జూలై 8న మంగళవారం ఉదయం 10 గంటలకు గోపాల్ ప్లాజాలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృత సమావేశం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్లమెంటు అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్