లోక్ అదాలత్ లో 43 కేసులు పరిష్కారం

60చూసినవారు
లోక్ అదాలత్ లో 43 కేసులు పరిష్కారం
ఆత్మకూరు పట్టణంలోని సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల పరిధిలో శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 43 కేసులు పరిష్కారం అయినట్లు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీ చేయిదగ్గ కేసులను లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్