రెండో విడతలోనే ఆత్మకూరు అన్న క్యాంటీన్ ప్రారంభం

83చూసినవారు
రెండో విడతలోనే ఆత్మకూరు అన్న క్యాంటీన్ ప్రారంభం
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో ఏర్పాటైన అన్న క్యాంటీన్ రెండో విడతలో ప్రారంభించే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అనివార్య కారణాలవల్ల ఆత్మకూరులోని అన్న క్యాంటీన్ ప్రారంభం ఆలస్యమైనట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్