ఆత్మకూరు: పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి

54చూసినవారు
ఆత్మకూరు: పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి
విద్యార్థులు ఇష్టపడి, ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళిక బద్దంగా చదివి ఎటువంటి భయాందోళనలు గురి కాకుండా పది పరీక్షలు రాయాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ అన్నారు. మంగళవారం నాడు ఆత్మకూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ యందు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోవు విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించి పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్