నల్లమల అడవి ప్రాంతంలో జీవనం సాగిస్తున్న చెంచుల స్థితిగతులు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు డిఎల్ డి ఓ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రత్న రాధికలు, పెచ్చెరువు గూడాన్ని సందర్శించారు. మంగళవారం పెచ్చెరువు గూడెం చేరుకున్న అధికారులు చెంచులతో సమావేశం అయ్యారు, రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి. ఎన్టీఆర్ పింఛన్లు అందుతున్నాయా లేదా, లేవా లేనివారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.