ఆత్మకూరు: కొత్త ప్రిన్సిపల్‌గా సుంకన్న

81చూసినవారు
ఆత్మకూరు: కొత్త ప్రిన్సిపల్‌గా సుంకన్న
ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త ప్రిన్సిపల్‌గా సుంకన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహించిన రఘురామాచార్యులు నందికొట్కూరు జూనియర్ కళాశాలకు బదిలీ అయ్యారు. కర్నూలు పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సుంకన్న ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్