తెగుళ్లు నివారణపై రైతులకు అవగాహన

73చూసినవారు
తెగుళ్లు నివారణపై రైతులకు అవగాహన
మహానంది మండలంలోని అల్లినగరం, బుక్కాపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పొలంబడి కార్యక్రమంలో మహానంది హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ఠాగూర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు నివారణకు, ప్రోపి కొనజోల్ అనే మందును ఒక లీటర్ నీటికి, ఒక మిల్లీలీటరు ఐదు నుండి పది మిల్లీ లీటర్ల మినరల్ ఆయిల్ కలుపుకొని, ఆకులపై పిచికారీ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్