బండి ఆత్మకూరు: సి సి రోడ్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే బుడ్డా

59చూసినవారు
బండి ఆత్మకూరు: సి సి రోడ్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే బుడ్డా
బండి ఆత్మకూరులో పల్లె పండుగలో భాగంగా నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభిస్తారని ఎంపీడీవో దస్తగిరి మంగళవారం తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 8 నెలల క్రితం బండి ఆత్మకూరులోని సంత గేటులో సిమెంటు రోడ్డు నిర్మించింది గాను 25 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం రోడ్డు పూర్తయిన సందర్భంగా నూతన రోడ్డను ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్