బండి ఆత్మకూరు: యోగాతో మానసిక ఒత్తిడి దూరం

58చూసినవారు
బండి ఆత్మకూరు: యోగాతో మానసిక ఒత్తిడి దూరం
అని నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందని బండి ఆత్మకూరు తాసిల్దార్ పద్మావతి ఎంపీడీవో దస్తగిరి యోగా శిక్షకులు నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. బండి ఆత్మకూరులో యోగ మహోత్సవాల్లో కార్యక్రమాల్లో భాగంగా అధికారులు బస్టాండ్ లో ర్యాలీని నిర్వహించారు. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. యోగ సాధనను జీవితంలో మలుచుకోవాలని తద్వారా చురుకుగా ఆరోగ్యంగా జీవించవచ్చునని అన్నారు.

సంబంధిత పోస్ట్