కృష్ణాపురం గ్రామంలోదారుణ హత్య

68చూసినవారు
కృష్ణాపురం గ్రామంలోదారుణ హత్య
ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఆదినారాయణ రెడ్డి(35) దారుణ హత్యకు శుక్రవారం గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదినారాయణ రెడ్డికి లక్ష్మీదేవి అనే మహిళను 17 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరు గొడవపడే క్రమంలో విసుకు చెందిన భార్య లక్ష్మీదేవి ఇంట్లోనే భర్తను రోకలి బండతో తలపై కొట్టడంతో భర్త మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్