ఆత్మకూరులో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల ప్రారంభం

66చూసినవారు
ఆత్మకూరులో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల ప్రారంభం
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బుధవారం ఆత్మకూరు పట్టణంలో హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ. 18 లక్షల నిధులతో చేపట్టిన ఈ అభివృద్ధి పనుల ద్వారా శ్మశాన వాటికలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాశ్వత అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్