మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ

61చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రం గురువారం భక్తుల రద్దీతో కళకళలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిమంది భక్తులు శ్రీకామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. క్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తులే ఉండటంతో సందడి నెలకొంది. పుష్కరిణిలలో పలువురు పుణ్యస్నానాలు ఆచరించారు.

సంబంధిత పోస్ట్