శ్రీశైలంలో భక్తుల రద్దీ

5చూసినవారు
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువైంది. ఆదివారం వేకువజాము నుంచే పాతాళగంగలో స్నానం చేసి భక్తులు క్యూలైన్లలో దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్