గిరిజన కుటుంబానికి ఆర్ధిక సహాయం

74చూసినవారు
గిరిజన కుటుంబానికి ఆర్ధిక సహాయం
కొత్తపల్లి మండలంలోని జానాల గిరిజన గూడెంకు చెందిన బి. పెద్దలింగన్న (84) అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్ కే. జి. నాయక్ గూడెం చేరుకొని గిరిజన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల కుటుంబాలలో ఎవరైన చనిపోతే ఐటీడీఏ తరుపున దహన సంస్కారాలకు ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్