సైన్స్ విజ్ఞానంపై చెకుముకి పరీక్ష పోటీలు

77చూసినవారు
సైన్స్ విజ్ఞానంపై చెకుముకి పరీక్ష పోటీలు
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు మంగళవారం పేర్కొన్నారు. ప్రథమ స్థానం మోడల్ స్కూల్ విద్యార్థులు సాయి కీర్తి, శ్రీకళ, కమలాకర్, ద్వితీయ స్థానం గాజులపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సంజన, లక్ష్మీదేవి, సానియా, తృతీయ స్థానం మంజుల జోష్నా, ప్రవల్లిక సాధించారన్నారు.

సంబంధిత పోస్ట్