పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామ సమస్యలు పరిష్కరించాలి

74చూసినవారు
పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామ సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి అభివృద్ధి చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ డిమాండ్ మంగళవారం చేశారు. మహానంది గ్రామ శాఖ సమావేశము యు. శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ మండల కార్యదర్శి. ఆర్. సామేలు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్