శ్రీశైలం: గణేశ పంచరత్నాలు సాంస్కృతిక కార్యక్రమం

53చూసినవారు
శ్రీశైలం: గణేశ పంచరత్నాలు సాంస్కృతిక కార్యక్రమం
శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా మంగళవారం మూర్తి లక్ష్మి శ్యామల, వారి బృందం, పామర్రు, కృష్ణా జిల్లా వారిచే గాత్రకచేరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంకాలం నుండి ఈ గాత్రకచేరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేశ పంచరత్నాలు, శంకరా చంద్రశేఖరా, శివుడు తాండవం చేయునమ్మా, హిమగిరి తనయే, భో శంభో శివశంభో, భ్రమరాంబాతల్లికి మంగళం తదితర గీతాలను మూర్తి లక్ష్మీ శ్యామల తదితరులు ఆలాపించారు.

సంబంధిత పోస్ట్