ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
పేద విద్యార్థులకు న్యాయమైన విద్య నందించాలని సంకల్పంతో వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బట్టు అంకన్న అన్నారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని బాలికల వసతి గృహంలో హాస్టల్ అధికారిని బి అమ్మిని భాయ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెడ్ షీట్ల ను సాంఘిక సంక్షేమ అధికారి అంకన్న పాల్గొని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్