ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆత్మకూరు పట్టణంలోని ఆసర్ మసీద్ సమీపంలో టిడిపి నాయకులు అమృల్లా ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూర్ ఎస్సై వెంకటనారాయణ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ భారత స్వతంత్ర స్ఫూర్తిని చాటుకోవాలని ఆకాంక్షించారు. అలాంటప్పుడే దేశ సమైక్యత బహిర్గతమవుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్