పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

66చూసినవారు
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
పౌష్టికాహారం తోనే ఆరోగ్యమని అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు చంద్రలీల, సావిత్రి, సరస్వతి లు తెలిపారు. పౌష్టికాహార దినోత్సవాల సందర్బంగా మహానంది అబ్బీపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో పాటు తల్లిదండ్రుల కు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలను తీసుకోవాలన్నారు. ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని గర్భవతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్