శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

5చూసినవారు
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,71,208 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. జలాశయంలో మొత్తం నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్