ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణాలు

60చూసినవారు
ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణాలు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం ఆత్మకూరులోని శ్రీ నారాయణ విద్యా విహార్ పాఠశాల విద్యార్థులు చేపట్టిన వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గంజి రాజశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలన ఉద్దేశంతోనే ప్రతిఏటా తమ పాఠశాల తరఫున స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు షబానా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్