మహానంది దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

71చూసినవారు
మహానంది దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి ( మహానంది) దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాలులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you