ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

56చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు డివిజన్ టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పే ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా రావడం సంతోషకరమన్నారు. దేశ ప్రజలందరూ దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్