మహానంది: టికెట్ల విక్రయాల్లో అక్రమాలు నిజమే

74చూసినవారు
మహానంది: టికెట్ల విక్రయాల్లో అక్రమాలు నిజమే
మహానంది దేవస్థానంలో టికెట్ల విక్రయంలో జరిగిన అవకతవకలు నిజమని జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్. మోహన్ తెలిపారు. ఆయన నంద్యాల డివిజన్ పర్యవేక్షకుడు హరిశ్చంద్రారెడ్డితో కలిసి 14న మహానంది వచ్చి విచారణ నిర్వహించారు. రూ.120 చెల్లించిన ఆరుగురికి 6 టికెట్లు కాకుండా 5, మరో ముగ్గురికి రూ.60 చెల్లించి 2 టికెట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్