మహానంది: ధాన్యాలు రోడ్డుపై ఆరు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు

65చూసినవారు
నంద్యాల జిల్లా, మహానంది మండలం గాజులపల్లి - కోటకొండ ఎల్లా వత్తుల గ్రామాలకు వెళ్ళు రహదారిన ఆర్టీసీ బస్సులకు రస్తా చాలా అసౌకర్యంగా ఏర్పడింది. రైతులు తాము పండించిన పంటలను వగైరా మొక్కజొన్నలు ఇతరత్రా ఆహార ధాన్యాలు తారు రోడ్డుపై ఆరు పెట్టడం వల్ల రహదారిని వెళ్లేటువంటి వాహనాలకు మరియు పాదాచారులకు ద్విచక్ర వాహనాలకు ఆటోలకు చాలా సంకటకంగా మారింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్