మహానంది: భక్తులకు పెద్దపీట వేయడమే దేవదాయ శాఖ ప్రథమ కర్తవ్యం

65చూసినవారు
మహానంది: భక్తులకు పెద్దపీట వేయడమే దేవదాయ శాఖ ప్రథమ కర్తవ్యం
రాష్ట్రంలోని ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే దేవాదాయ శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి అన్నారు. సోమవారం శ్రీశైలం నియోజకవర్గం లోని కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. మంత్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్